Krithi Shetty : కృతి శెట్టి `ఉప్పెన` చిత్రంతో ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. బేబమ్మగా ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఏకంగా కుర్రాళ్ల హృదయాల్లో బేబమ్మగా ప్రింట్ అయిపోయింది. ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయిన ఈ అందాల సోయగం ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ని అలరించేందుకు రాబోతుంది. అందులో భాగంగా `శ్యామ్ సింగరాయ్` చిత్రంతో కనువిందు చేసింది.






