Krithi Shetty : యంగ్ అండ్ క్యూట్ టాలెంటెడ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) ఫుల్ జోష్ మీద ఉంది. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. బంగార్రాజు , శ్యాంసింగరాయ్ వంటి చిత్రాలు కృతి కరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచాయి. మరికొన్ని చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటూ తనదైన అందంతో కుర్ర కారులని మరింత ఆకర్షిస్తుంది. తన అందం అభినయం కొంటె చూపులు తెలుగు సినిమాకు మరింత వన్నె తెచ్చింది . తాజాగా కెమెరాకు పలు ఫోజులిచ్చింది ఈ అమ్మడు. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : ఈషా రెబ్బ హాట్ అండ్ స్వీట్ ఫోజులు