Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి హాట్ హాట్ అందాలు అందరహో

Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు తెలియని వారు ఎవరు లేరు. అమాయకపు నటనతో అందాల రాక్షసి గా ప్రేక్షక అభిమానులకు పరిచయింది ఈ భామ.

అప్పటి నుండి హాట్ ఫేవరేట్ గా మారింది. తన అందం అభినయం , హాట్ హాట్ ఫోజులు కుర్ర కారును బలే ఆకర్షిస్తాయి. ఎల్లప్పుడూ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుల భామ.

తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో హాట్ హంగులతో హాట్ మెరుపులు మెరిసింది. అవి చుసిన కుర్ర కారు మోస్ట్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Lavanya Tripathi

TeluguISM - Lavanya Tripathi

TeluguISM - Lavanya Tripathi

TeluguISM - Lavanya Tripathi

TeluguISM - Lavanya Tripathi

TeluguISM - Lavanya Tripathi

TeluguISM - Lavanya Tripathi

TeluguISM - Lavanya Tripathi

 

Also Read : ఎద అందాలతో కాక పుట్టించిన ప్రగ్య జైస్వాల్

Leave A Reply

Your Email Id will not be published!