Madhuri Dixit : మాధురీ దీక్షిత్… 50 ఏళ్లు దాటినా చెక్కు చెదరని అందం.. 

Madhuri Dixit : మాధురీ దీక్షిత్(Madhuri Dixit) ....  బాలీవుడ్‌లో అందం, అభిన‌యం రెండు క‌లిసి ఉన్న హీరోయిన్ లిస్ట్‌లో  మొద‌టి వ‌రుస‌లో ఉంటారు.

Madhuri Dixit :మాధురీ దీక్షిత్….  బాలీవుడ్‌లో అందం, అభిన‌యం రెండు క‌లిసి ఉన్న హీరోయిన్ లిస్ట్‌లో  మొద‌టి వ‌రుస‌లో ఉంటారు. 50 ఏళ్లు దాటినా ఈ బ్యూటీ అందం చెక్కు చెద‌ర‌లేదు. కెరీర్ ప్రారంభంలో ఎంత అందంగా ఉండేదో అదే బ్యూటీ ఇప్ప‌టికీ ఆమె సొంతం.

 బాలీవుడ్‌లో అందం, అభిన‌యం రెండు క‌లిసి ఉన్న హీరోయిన్ లిస్ట్‌లో మాధురీ దీక్షిత్ మొద‌టి వ‌రుస‌లో ఉంటారు. 50 ఏళ్లు దాటినా ఈ బ్యూటీ అందం చెక్కు చెద‌ర‌లేదు. కెరీర్ ప్రారంభంలో ఎంత అందంగా ఉండేదో అదే బ్యూటీ ఇప్ప‌టికీ ఆమె సొంతం. ఈ క్ర‌మంలో తాజాగా ఓ చిన్న గౌనును వేసుకున్న మాధురీ.. ఆ ఫొటోను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో షేర్ చేసుకుంది.

 కాగా 1984లో అబోధ్ అనే చిత్రం ద్వారా మాధురీ దీక్షిత్ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో చేసింది చిన్న పాత్ర అయినా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ప‌లు హిట్ల‌ను ఖాతాలో వేసుకున్న మాధురీ దీక్షిత్.. దాదాపు స్టార్ హీరోలంద‌రితో క‌లిసి ప‌నిచేశారు.

 

 ఆ ఫొటో ఫ్యాన్స్‌ని తెగ ఆక‌ట్టుకుంటుండ‌గా.. సూప‌ర్, మిమ్మ‌ల్ని చూస్తుంటే 20 ఏళ్ల అమ్మాయిని చూసిన‌ట్లు ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మ‌రికొంద‌రేమో ఇప్ప‌టి హీరోయిన్ల కంటే మీరే అందంగా ఉన్నారంటూ త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

Madhuri Dixit Photos

Madhuri Dixit Photos

 

No comment allowed please