Malvika Sharma : సొగసరి నవ్వులతో మాళవిక శర్మ అందాల విందు

నార్త్ ఇండియన్ అందాలు వైరల్

Malvika Sharma : నేల టికెట్ , రెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల పరిచయం అయింది హీరోయిన్ మాళవిక శర్మ(Malvika Sharma). ఈ సినిమా పెద్దగా హిట్ కొట్టలేదు. అయితే సినిమాలు హిట్ కాకపోయిన ఈ భామ మాత్రం పిచ్చ క్రేజ్ వచ్చింది ఆ సినిమాలతో.,ఇక సోషల్ మీడియలో తన హాట్ హాట్ అందాలతో అభిమానులకు కనువిందు చేస్తోంది.

ఎల్లప్పుడూ ఇంస్టాగ్రామ్ రీల్స్ తో తెగ ఎంజాయ్ చేస్తుంది అమ్మడు. అభిమానులు కూడా తన అందచందాలకు తెగ ఉర్రుతలాడుతున్నారు. తాజాగా ఆరంజ్ కలర్ చుడిధార్లో మురిపిస్తుంది ఈ అందాల భామ. నిండు తెలుగు తనంతో ఈ నార్త్ ఇండియన్ అమ్మాయి అందాలు వైరల్ అవుతున్నాయి.TeluguISM - Malvika Sharma

TeluguISM - Malvika Sharma

TeluguISM - Malvika Sharma

TeluguISM - Malvika SharmaTeluguISM - Malvika Sharma

TeluguISM - Malvika Sharma

TeluguISM - Malvika Sharma

Also Read : రెడ్ లో బుట్ట బొమ్మ అందాలు అందించిన కేతిక శర్మ

Leave A Reply

Your Email Id will not be published!