Malvika Sharma : యూత్ కి మత్తెక్కించే ఫోజులతో మాళవిక శర్మ

హాట్ ఫోటోలు వైరల్

Malvika Sharma : నేల టికెట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల పరిచయం అయింది హీరోయిన్ మాళవిక శర్మ(Malvika Sharma). ఈ సినిమా పెద్దగా హిట్ కొట్టలేదు. ఆ తర్వాత రామ్‌తో కలిసి రెడ్ మూవీలో కూడా మాళవిక కనిపించింది,అయితే ఈ సినిమా కూడా అనుకున్న విజయం సాధించలేదు. అయితే సినిమాలు హిట్ కాకపోయిన ఈ భామ మాత్రం సోషల్ మీడియలో తన హాట్ హాట్ అందాలతో అభిమానులకు కనువిందు చేస్తోంది. తాజాగా బ్యాక్ లెస్ గౌను వేసుకుని యూత్ ని మురిపిస్తుంది ఈ అందాల భామ. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Malvika Sharma

TeluguISM - Malvika Sharma

TeluguISM - Malvika Sharma

TeluguISM - Malvika SharmaTeluguISM - Malvika SharmaTeluguISM - Malvika Sharma

TeluguISM - Malvika Sharma

Also Read : బ్యాక్ లెస్ బ్లాక్ ట్రెండీ వేర్ లో సెగలు రేపుతున్న దీపికా పిల్లి

Leave A Reply

Your Email Id will not be published!