Nabha Natesh : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న భామ నభా నటేష్. ఇండస్ట్రీలో ట్రేండింగ్ హీరోయిన్ గా మారిన ఈ ఇస్మార్ట్ గాళ్ వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నభా, తాజాగా ఎప్పుడు హాట్ గ్లామరస్ గా ఉంటే ఈ భామ ఉన్నట్టుండి అచ్చమైన తెలుగు అమ్మాయిలా దర్శనమిచ్చింది. నభా(Nabha Natesh) ఎరుపు వర్ణం చీర లో తన అందాలను చూసి యూత్ ఫిదా అవుతున్నారు.
నబ్బా కన్నడలో (2015) ‘వజ్రకాయ’లో సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలవడంతో ఒక్కసారిగా నబ్బా కన్నడ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‌ల జాబితాలో చోటుసంపాదించింది. ఇక తెలుగులో సుధీర్ బాబుతో నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నబా…తర్వాత రవిబాబు దర్శకత్వంలో అదుగో,రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్, రవితేజతో డిస్కో రాజాతో సినిమాలు చేసింది.
Also Read : రుక్సర్ ధిల్లాన్ దిల్లిన్ గ్లామర్ డోస్ !