Nara Lokesh : రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడ్డ నాయకుడు ఎన్టీఆర్

తెలుగు ప్రేక్షకుల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ అని నారా లోకేష్ కొనియాడారు.

Nara Lokesh : తెలుగు జాతికి పట్టం కట్టిన నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి, ప్రజల సంక్షేమానికి, జాతి అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు.

Nara Lokesh Comment

తెలుగు ప్రేక్షకుల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ అని నారా లోకేష్ కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలు తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఆయన స్పష్టం చేశారు. తన తాత నందమూరి తారక రామారావు తనకు చిరకాల స్ఫూర్తి అని నారా లోకేష్ అన్నారు.

Also Read : Prakash Indian Tata: 84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలకు హాజరైన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు !

Leave A Reply

Your Email Id will not be published!