Nidhhi Agerwal : నిధి అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `మున్నా మైకెల్` అనే హిందీ మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన `సవ్యసాచి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.అడుగు పెడుతూ పెడుతూనే కుర్ర కారు గుండెల్ని పలకరించింది. తన హాట్ అందం తో మైమరిపిస్తూ తెగ రెచ్చగొడుతుంది ఈ భామ.
అఖిల్‌తో `మిస్టర్ మజ్ను` చేసిన నిధి.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` మూవీలో రామ్‌కు జోడీగా నటించి ఫస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది.అందులో తన నటన సోగాజు యూత్ ని ఉర్రుతలాడించింది .
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు జోడీగా క్రిష్ దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` మూవీలో నటిస్తోంది.ఎల్లప్పుడూ సోషల్ మీడియా లో ఉంటూ తన అందం మరింత రేటింపు చేస్తుంది.దింతో ఫాలోయర్స్ కూడా విపరీతం గా పెరిగారు నిధి(Nidhhi Agerwal)కి. తాజాగా వైట్ బ్రా వేసుకుని మెలికలు తిరిగేలా ఫోజులిచ్చింది కెమెరాకు. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : స్టైలిష్ లుక్ లో మన తెలుగు అందం .. ఈషా రెబ్బ