Nivetha Pethuraj : రెడ్ హాట్ లో మత్తెక్కిస్తున్న నివేత పేతురాజ్

Nivetha Pethuraj : హీరోయిన్ నివేదా పేతురాజ్ వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రలో కనిపిస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది.

విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తన మార్క్ చూపిస్తోందీ బ్యూటీ. ఇలా సినిమాలే కాకుండా తనదైన శైలిలో సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ తన సొగసులు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా రెడ్ హాట్ లో హాట్ హాట్ అందాలను అందించింది ఈ భామ. ఆ ఫోజులు కుర్ర కారు కి సెగలు పుట్టిస్తున్నాయి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Nivetha Pethuraj

TeluguISM - Nivetha Pethuraj

TeluguISM - Nivetha Pethuraj

TeluguISM - Nivetha Pethuraj

TeluguISM - Nivetha PethurajTeluguISM - Nivetha Pethuraj

Also Read : మోస్ట్ వండర్ఫుల్ గా అధితి శంకర్ అందాల విందు

Leave A Reply

Your Email Id will not be published!