Pragya Jaiswal : స్పెయిన్లో తళుక్కుమంటున్న అఖండ హీరోయిన్ ప్రగ్య జైస్వాల్

ఫోటోలు వైరల్

Pragya Jaiswal : కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న భామ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal). తాజాగా నందమూరి బాలయ్యబాబు నటించిన అఖండ చిత్రం లో నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఆ చిత్రం అఖండ విజయం సాధించి బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసింది. అయితే ఈ అఖండ హీరోయిన్ ఎల్లప్పుడూ సోషల్ మీడియా వేదికగా యాక్టీవ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఒక పక్క సినిమాలు చేస్తూనే హాలిడే ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంది ఈ భామ. తాజాగా స్పెయిన్ వెళ్లిన ఈ కుర్ర భామ ఫొటోస్ మీద ఫొటోస్ తన ఇంస్టాగ్రామ్ సైట్ లో అప్లోడ్ చేస్తూనే ఉంది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

TeluguISM - Pragya Jaiswal

TeluguISM - Pragya Jaiswal

TeluguISM - Pragya JaiswalTeluguISM - Pragya Jaiswal

TeluguISM - Pragya JaiswalTeluguISM - Pragya Jaiswal

TeluguISM - Pragya Jaiswal

TeluguISM - Pragya JaiswalTeluguISM - Pragya Jaiswal

TeluguISM - Pragya JaiswalTeluguISM - Pragya Jaiswal

Also Read : వాడి వేడిగా జాన్వీ క‌పూర్ సొగసుల విందు

Leave A Reply

Your Email Id will not be published!