Priyanka Jawalkar : రెడ్ హాట్ లో అనంతపురం పిల్ల ప్రియాంక జవాల్కర్

ప్రియాంక అందాలు

Priyanka Jawalkar : టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన అమ్మాయి ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar). ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసింది ఈ తెలుగమ్మాయి. గతేడాది ఈమె నటించిన SR కళ్యాణమండపం, తిమ్మరుసు సినిమాలు రెండూ కేవలం వారం గ్యాప్‌లోనే వచ్చాయి.

ఈ రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలతో పాటు మరోవైపు హాట్ ఫోటోషూట్స్ కూడా బాగానే చేస్తుంది ఈ అనంతపురం అమ్మాయి. తెలుగ‌మ్మాయిలు ఇప్పుడు ఎక్కడ తగ్గడం లేదు. తెలుగు ఇండ‌స్ట్రీలో తెలుగ‌మ్మాయిల ప‌రువు కాపాడాల‌ని ఫిక్సైపోయిన‌ట్లున్నారు.

అందుకే ఇప్పుడు వ‌చ్చే ముద్దుగుమ్మ‌లంతా అందాల‌నే ప‌ణంగా పెట్టుకుని వ‌స్తున్నారు.తాజాగా రెడ్ హాట్ లో వయ్యారాలు వలక పోస్తూ కుర్ర కారుకి సెగలు పొట్టిస్తుంది ఈ తెలుగు అమ్మాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

TeluguISM - Priyanka Jawalkar TeluguISM - Priyanka Jawalkar

TeluguISM - Priyanka Jawalkar

TeluguISM - Priyanka Jawalkar TeluguISM - Priyanka Jawalkar

TeluguISM - Priyanka Jawalkar

TeluguISM - Priyanka Jawalkar

Also Read : రుక్సర్‌ ధిల్లాన్‌ గ్లామర్ డోస్ !

Leave A Reply

Your Email Id will not be published!