Priyanka Mohan : క్యూట్ లుక్స్ తో ప్రియాంక మోహన్

ఫోటోలు వైరల్

Priyanka Mohan : నాని ‘గ్యాంగ్ లీడర్’, శ్రీకారం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ ప్రియాంక మోహన్(Priyanka Mohan). తన అందం , అభినయం కుర్రకారును కట్టిపడేస్తుంది. బ్లాక్ డ్రెస్ లో వేసుకుని క్యూట్ లుక్స్ తో తన లేటెస్ట్ ఫొటోలు నెట్టింట షేర్ చేసింది ముద్దు గుమ్మ . తాజాగా ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి.

TeluguISM - Priyanka Mohan

TeluguISM - Priyanka Mohan

TeluguISM - Priyanka MohanTeluguISM - Priyanka MohanTeluguISM - Priyanka Mohan

TeluguISM - Priyanka Mohan

TeluguISM - Priyanka Mohan

Also Read : బ్యాక్ లెస్ బ్లాక్ ట్రెండీ వేర్ లో సెగలు రేపుతున్న దీపికా పిల్లి

Leave A Reply

Your Email Id will not be published!