Ramachanderrao : రాజా కంచుమార్తి రామచంద్రరావు: మన రాజమండ్రిని ఎంతగానో అభివృద్ధి చేసిన జమిందార్!
రాజా కంచుమార్తి రామచంద్రరావు ధర్మవరం జమీందార్. రాజమండ్రి పట్టణ అభివృద్ధిలో ఆయన అప్పట్లో కీలక పాత్ర పోషించారు. రామచంద్రరావు గారు 12 అక్టోబర్ 1870 లో రాజమండ్రిలో జన్మించారు.
Ramachanderrao : రాజా కంచుమార్తి రామచంద్రరావు: మన రాజమండ్రిని ఎంతగానో అభివృద్ధి చేసిన జమిందార్!