Rashmi Gautam : పింక్ డ్రెస్ లో రష్మీ గౌతమ్ మెరుపులు

Rashmi Gautam :  రష్మీ జబర్దస్త్ షోలో అందాల ఆరబోతతో పాపులర్ అయింది. అలాగే సుడిగాలి సుధీర్ తో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. గ్లామర్ విషయంలో కూడా రష్మీ(Rashmi Gautam ) కేరింగ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. పింక్ డ్రెస్ లో గ్లామర్ హొయలు ఒలికిస్తూ మతిపోగొట్టే ఫోజులు ఇస్తోంది.

TeluguISM-Rashmi Gautam

TeluguISM-Rashmi Gautam

TeluguISM-Rashmi GautamTeluguISM-Rashmi Gautam

TeluguISM-Rashmi Gautam

TeluguISM-Rashmi GautamTeluguISM-Rashmi Gautam

Also Read : తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ళ అందాల విందు

Leave A Reply

Your Email Id will not be published!