Ritu Varma : సంప్రదాయంగా మారిన తెలుగమ్మాయి రీతూ వర్మ

ఫోటోలు వైరల్

Ritu Varma : తెలుగు హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma) సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతోంది. నిండు తెలుగుదనంతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. రీతూ వర్మ లేటెస్ట్ ఫొటో షూట్ ఆకర్షణీయంగా ఉంది.నిండు చందమామలా ఆకు రంగు చీరలో మెరిసిపోతుంది ఈ అందాల ముద్దు గుమ్మ. ప్రస్తుతం అవి సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.

 

TeluguISM - Ritu Varma

TeluguISM - Ritu VarmaTeluguISM - Ritu Varma

TeluguISM - Ritu Varma

 

Also Read : హాట్ దుస్తుల్లో ఇస్మార్ట్ భామ నిధి

Leave A Reply

Your Email Id will not be published!