RR vs RCB : ఐపీఎల్ 2022లో అసలైన సమరం జరగనుంది. స్టార్ ఆటగాళ్లతో దూకుడు మీదుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RR vs RCB ). ఇక అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటుతూ దూసుకు పోతోంది రాజస్థాన్ రాయల్స్ .
ఆర్సీబీకి పెఫ్ డుప్లెసిస్ సారథ్యం వహిస్తుండగా ఆర్ఆర్ (RR vs RCB )కు స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ కెప్టెన్ గా ఉన్నాడు.
ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ రెండింట్లోనూ విజయం సాధించింది.
ఇక బెంగళూరు విషయానికి వస్తే రెండు మ్యాచ్ లు ఆడి ఒకటి గెలిచి ఒకటి ఓటమి మూటగట్టుకుంది. ఈ తరుణంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
మొత్తం మీద సమ ఉజ్జీల మధ్య సమరం సాగనుంది. ఇక జట్ల పరంగా చూస్తే ఆడే సమయానికి తుది జట్లను ఎంపిక చేస్తాయి.
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజూ శాంసన్ కెప్టెన్. జోస్ బట్లర్ , రాస్సీ వాన్ డస్సెస్ , దృవ్ జురెల్,
జేమ్స్ నీషమ్ , శుభమ్ గర్వాల్, కుల్దీప్ సేన్ , షిమ్రోన్ హెట్మేయర్ , దేవదత్ పడిక్కల్ , యజువేంద్ర చహల్ ఆడనున్నారు.
వీరితో పాటు ట్రెంట్ బౌల్ట్ , నాథన్ కౌల్టర్ నైల్ , రవిచంద్రన్ అశ్విన్ , ప్రసీద్ కృష్ణ, తేజాస్ బరోకా, ఓబెద్ మెకాయ్,
రియాన్ పరాగ్, డారిల్ మిచెల్ , అనునయ్ సింగ్ , యశస్వి జైస్వాల్ , నవదీప్ సైనీ, కరుణ్ నాయర్, కేసి కరియప్ప, కుల్దీప్ యాదవ్ ఆడతారు.
రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు జట్టుకు డుప్లెసిస్ కెప్టెన్. ఇక జట్టులో విరాట్ కోహ్లీ, రూథర్ ఫోర్డ్ , లువ్నిత్ సిసోడియా, గ్లెన్ మాక్స్ వెల్
, వానిందు హసరంగా, అనీశ్వర్ గౌతమ్ , సిద్దార్త్ కౌల్ , జోష్ హాజల్ వుడ్ ఆడతారు. దినేశ్ కార్తీక్ , మహిపాల్ లామ్రోర్ , అనుజ్ రావత్ , డేవిడ్ విల్లీ,
ఫిన్ అలెన్ , కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్ , జాసన్ బెహ్రిండోర్స్ , చామ వి మిలింద్ , ప్రభు దేశాయ్, షాబాద్ అహ్మద్ , హర్షల్ పటేల్ , ఆకాశ్ దీప్ ఉన్నారు.
Also Read : ధోనీ ఆట తీరుపై సన్నీ కామెంట్స్