Shraddha Kapoor : హీట్ ఎక్కిస్తున్న శ్రద్ధా అందాల విందు ..
హాట్ పిక్స్ వైరల్
Shraddha Kapoor : బాలీవుడ్ హాట్ బ్యూటీ లలో శ్రద్ధా కపూర్ ఒకరు. బాహుబలి ప్రభాస్ నటించిన సాహో చిత్రం లో ఎంత అందంగా మెప్పించిందో మనందరికీ విదితమే. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో తన సినిమాల గురించి మాత్రమే కాదు.. అప్పప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ కుర్ర కారుకి సెగలు పుట్టిస్తుంది హాట్ భామ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor). తాజాగా వైట్ టాప్ లో క్లీవేజ్ షో చేసింది ఈ అమ్మడు అవి తాజా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : వాడి వేడిగా జాన్వీ కపూర్ సొగసుల విందు