Shraddha Kapoor : బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్ టాప్ స్టార్. బాహుబలి ప్రభాస్ నటించిన సాహో చిత్రం లో ఎంత అందంగా మెప్పించిందో మనందరికీ విదితమే.
ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో తన సినిమాల గురించి మాత్రమే కాదు.. అప్పప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ కుర్ర కారుకి సెగలు పుట్టిస్తుంది హాట్ భామ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor).
తాజాగా బ్లాక్ ట్రెండీ వేర్ లో హాట్ అందాలు అందించింది ఈ అమ్మడు అవి తాజా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : కాకరేపుతున్న నభ నటేష్ హాట్ అందాలు