Silk Sonic Grammy : ‘సిల్క్ సోనిక్’ సాంగ్ ఆఫ్ ది ఇయ‌ర్

అంగ‌రంగ వైభవంగా గ్రామీ అవార్డ్స్

Silk Sonic Grammy : ప్ర‌పంచంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్స‌వం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. సిల్క్ సోనిక్ విన్స్ రికార్డ్ సాంగ్ ఆఫ్ ది ఇయ‌ర్ గా ఎంపికైంది. బ్రూనో మార్స్ నేతృత్వంలోని సిల్క్ సోనిక్ నిలిచింది.

రికార్డ్ ఆఫ్ ది ఇయ‌ర్ లీవ్ ది డోర్ ఓపెన్ సిల్క్ సోనిక్ నిలిచింది. ఆల్బ‌మ్ ఆఫ్ ది ఇయ‌ర్ గా వీ ఆర్ జోన్ బాటిస్ట్ , ఉత్త‌మ క‌ళాకార‌ణిగా ఒలివియా రోడ్రిగో,

ఉత్త రాక్ ప్ర‌ద‌ర్శ‌న మేకింగ్ ఎ ఫైర్..ఫూ ఫైట‌ర్స్ , ఉత్త‌మ మెట‌ల్ ప్ర‌ద‌ర్శ‌నగా ది ఏలియ‌న్ డ్రీం థియేట‌ర్ గా ఎంపికైంది. బెస్ట్ రాక్ సాంగ్ గా వెయిటింగ్ ఆన్ ఎ వార్, ఉత్త‌మ రాక్ ఆల్బ‌మ్ మెడిసిన్ ఎట్ మిడ్ నైట్, ఉత్త‌మ పాప్ సోలో ప్ర‌ద‌ర్శ‌న‌గా ఒలివియా రోడిగ్రో ,

ఉత్త‌మ పాప్ ద్వ‌యంగా కిస్ మి మోర్, ఉత్త‌మ సాంప్రదాయ పాప్ వోక‌ల్ ఆల్బ‌మ్ గా ల‌వ్ ఫ‌ర్ సేల్ ..టోనీ బెన్నెట్..లేడీగా గాగా ఎంపికైంది.ఉత్త‌మ పాప్ వోక‌ల్ ఆల్బ‌మ్ గా సోర్, టేబుల్ ఫ‌ర్ టూ, హ్యూక్స్ టేల్స్ ఎంపికైంది.ఉత్త‌మ ర్యాప్ ప్ర‌ద‌ర్శ‌న గా ఫ్యామిలీ టైప్ , బెస్ట్ మెలోడిక్ ర్యాప్ పెర్ ఫార్మెన్స్ హ‌రికేన్ , కాన్వే వెస్ట్ వీకెండ్ ,

లిల్ బేబీ ఫీచ‌ర్స్ , బెస్ట్ ర్యాప్ సాంగ్ గా జైలు , ఉత్త‌మ రాప్ ఆల్బ‌మ్ ..టైల‌ర్ క్రియేట‌ర్ , బెస్ట్ జాజ్ సోలో హంప్టీ డంప్టీ ఎంపికైంది. బెస్ట్ జాబ్ వోక‌ల్ ఆల్బ‌మ్ అపోథెక‌రీ ల్యాబ్ , జాజ్ ఇన్ స్ట్రుమెంట‌ల్ ఆల్బ‌మ్ గా రాన్ కార్ట‌ర్ , స్కైలైన్ గ్రామీ పొందింది.

బెస్ట్ లార్డ్ జాజ్ స‌మిష్టి ఆల్బ‌మ్ – క్రిష్టియ‌న్ మెక్ బ్రెడ్ బిగ్ బ్యాండ్ జిమ్మీ , ఉత్త‌మ లాటిన్ జాజ్ ఆల్బ‌మ్ గా చిక్ కొరియా – చుచో వాల్టెస్ ఎలియ‌స్ ర‌చించిన మిర్ర‌ర్ మిర్ర‌ర్ ఎంపికైంది.

బెస్ట్ ఆల్ట‌ర్నేటివ్ మ్యూజిక్ ఆల్బ‌మ్ – డాడీస్ హోమ్, ఉత్త‌మ నృత్యం గా అలైవ్, బెస్ట్ డ్యాన్స్ స‌బ్ కాన్షియ‌స్లీ బ్లాక్ కాఫీ నిలిచింది.  బెస్ట్ మ్యూజిక్ వీడియో గా జాన్ బాటిస్ట్ ఫ్రీడ‌మ్ , బెస్ట్ మ్యూజిక్ మూవీ గా స‌మ్మ‌ర్ ఆఫ్ సోల్ ఎంపికైంది.

ఉత్త‌మ పాట ఆల్ ఐస్ ఆన్ మీ , ఉత్త‌మ స‌మ‌కాలీన వాయిద్య ఆల్బ‌మ్ గా ట్రీ ఫాల్స్ , బెస్ట్ బ్లూ గ్రాస్ ఆల్బ‌మ్ గా మై బ్లూ గ్రాస్ హార్ట్ ,

బెస్ట్ ట్రెడిష‌న‌ల్ బ్లూస్ ఆల్బ‌మ్ గా ఐబీ ట్రైనింగ్ గ్రామీ అవార్డులు స్వంతం చేసుకుంది. ఇంకా ప‌లు అవార్డులు పొందాయి.

Also Read : రాజ‌ప‌క్స రాజ‌భ‌వ‌నం దిగితే బెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!