Srinidhi Shetty : అందమైన అందంతో హాట్ అందాలను అందించిన శ్రీనిధి శెట్టి

శ్రీనిధి శెట్టి అందాలు

Srinidhi Shetty : కేజీఎఫ్ చిత్రం తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నది హాట్ భామ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty). ఆ చిత్రం లో తన అందం అభినయం ప్రేక్షకులని కట్టిపడేశాయి. ప్రశాంత్ నీల్ తీసిన ఆ చిత్రం వరల్డ్ వైడ్ గా ఆది వసూళ్ల సునామి తెచ్చిపెట్టింది.

అంతకు ముందే మిస్ దివా సుప్రానేషనల్ – 2016 గాను రెండొవ భారతీయురాలు గా అందాల పోటీ లో పురస్కారం కూడా గెలుచుకుంది ఈ భామ. శ్రీనిధి కు సినిమా పరంగా కాకుండా తన సింప్లిసిటీ నేచర్ కు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.

ఎప్పుడు తన హుందాతనంతో పాటుగా హాట్ హాట్ ఫోటోలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన అందానికి మరింత ఎక్సపోజ్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ గా దర్శనమిచ్చింది శ్రీనిధి.స్లీవ్ లెస్ అందాలతో యూత్ ని కిక్కేస్తుంది ఈ అమ్మడు. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Srinidhi Shetty

TeluguISM - Srinidhi Shetty

TeluguISM - Srinidhi Shetty

TeluguISM - Srinidhi Shetty

TeluguISM - Srinidhi ShettyTeluguISM - Srinidhi Shetty

Also Read : ప్రియాంక మోహన్ హాట్ అందాల విందు

Leave A Reply

Your Email Id will not be published!