Srinidhi Shetty : అందాల శ్రీనిధి ఫోటోలు వైరల్

శ్రీనిధి బ్లాక్ ఫోజులు

Srinidhi Shetty : కీజీఎఫ్ చిత్రం తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది ముద్దు గుమ్మ శ్రీనిధి శెట్టి. తన అందం తో కుర్ర కారు గుండాల్లో స్థానం సంపాదించింది.

అంతకు ముందే మిస్ దివా సుప్రానేషనల్ – 2016 గాను రెండొవ భారతీయురాలు గా అందాల పోటీ లో పురస్కారం కూడా గెలుచుకుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో పోజులు ఇచ్చింది ఈ అందాల తార. అవి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి.

 

TeluguISM - Srinidhi Shetty

 

TeluguISM - Srinidhi Shetty TeluguISM - Srinidhi Shetty TeluguISM - Srinidhi Shetty

TeluguISM - Srinidhi Shetty

TeluguISM - Srinidhi Shetty

 

Also Read : హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటో షూట్

Leave A Reply

Your Email Id will not be published!