Srinidhi Shetty : కేజీఎఫ్ చిత్రం తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నది హాట్ భామ శ్రీనిధి శెట్టి. ఆ చిత్రం లో తన అందం అభినయం ప్రేక్షకులని కట్టిపడేశాయి. ప్రశాంత్ నీల్ తీసిన ఆ చిత్రం వరల్డ్ వైడ్ గా ఆది వసూళ్ల సునామి తెచ్చిపెట్టింది.
అంతకు ముందే మిస్ దివా సుప్రానేషనల్ – 2016 గాను రెండొవ భారతీయురాలు గా అందాల పోటీ లో పురస్కారం కూడా గెలుచుకుంది ఈ భామ. శ్రీనిధి కు సినిమా పరంగా కాకుండా తన సింప్లిసిటీ నేచర్ కు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.
ఎప్పుడు తన హుందాతనంగా ఉంటూ తన అందానికి మరింత ఎక్సపోజ్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ట్రెడిషనల్ సారీ లో దర్శనమిచ్చింది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : హాట్ రైనీ సీజన్ లో హాట్ ముద్దు గుమ్మ యాంకర్ వర్షిణి