A Md Imtiaz IAS: వైసీపీలో చేరిన మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ !
A Md Imtiaz IAS: సీనియర్ ఐఏఎస్ ఏ.ఎండి. ఇంతియాజ్ వైసీపీలో చేరారు. గురువారం సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు.
Read more...
Read more...