Guntur Police: పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్
Guntur Police : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసారు.
Read more...
Read more...