Amaravati: అమరావతిలో రెండు కొత్త ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
Amaravati : నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. రూ 2,787 కోట్ల వ్యయంతో నిర్మించే రెండు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది.
Read more...
Read more...
