AP Governer : గాంధీజీ స్ఫూర్తితో ముగించిన ఏపీ గవర్నర్ ప్రసంగం
AP Governer : ఏపీ అసెంబ్లీ సెషన్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగించారు. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే గవర్నర్ స్పీచ్ కొనసాగింది. ప్రభుత్వ సంక్షేమ పధకాలను గవర్నర్‌తో ప్రభుత్వం వల్లెవేయించింది.
Read more...
Read more...