Browsing Tag

ap police

Supreme Court: సీబీఐకి విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని కేసు

Supreme Court : విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పశ్చిమ బెంగాల్‌ కు చెందిన నీట్‌ విద్యార్థిని కేసును సుప్రీంకోర్టు సీబీఐకు అప్పగించింది.
Read more...

Perni Nani: అజ్ఞాతంలోకి మాజీ మంత్రి పేర్ని నాని ?

Perni Nani : హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో మాజీ మంత్రి పేర్ని నాని ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. దీనితో పేర్ని నాని కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేసారు.
Read more...

Missing: వీడిన తిరువూరు ఏఈఈ మిస్సింగ్ మిస్టరీ

Missing : జలవనరులశాఖ తిరువూరు ఏఈఈ వి.కిషోర్‌ అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. రాజమహేంద్రవరంలో గోదావరి ఒడ్డున ఆత్మహత్యకు యత్నిస్తున్న కిషోర్‌ ను పోలీసులు కాపాడారు.
Read more...

Visakhapatnam: మానవ అక్రమ రవాణాకు చెక్ పెట్టిన విశాఖ పోలీసులు

Visakhapatnam : కాంబోడియా, మయన్మార్‌, థాయ్‌లాండ్‌, లావోస్‌ వంటి దక్షిణాసియా దేశాలకు మానవ అక్రమ రవాణా చేస్తోన్న పలువురిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు.
Read more...

AP Police: రెంటపాళ్ల ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పోలీసుల నోటీసులు

AP Police : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పల్నాడు జిల్లా పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేసారు.
Read more...

Siddharth Kaushal: ఐపీఎస్‌ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా ! ఎందుకంటే ?

Siddharth Kaushal : ఐపీఎస్‌కి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు సిద్ధార్థ్ కౌశల్ స్పష్టం చేసారు. తన రాజీనామా పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమేనని ఆయన స్పష్టం చేశారు.
Read more...