Browsing Tag

ap police

Secret Cameras: గుంటూరు లేడీస్ హాస్టల్‌ లో సీక్రెట్ కెమెరాల కలకలం

Secret Cameras : గుంటూరులో బ్రాడీపేటలోనీ శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్‌ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థునులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read more...

TDP Leader: ఒంగోలులో టీడీపీ నేతదారుణ హత్య

TDP Leader : ఒంగోలులో దారుణం జరిగింది. నాగులప్పలపాడు మాజీ ఎంపీపీ, టిడిపి నేత, మద్యం వ్యాపారి ముప్పవరపు వీరయ్య చౌదరిను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసారు.
Read more...

Raj Kasireddy: మద్యం కుంభకోణం కేసులో రాజ్‌ కసిరెడ్డి అరెస్ట్

Raj Kasireddy : ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి)ని ఏపీ సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read more...

Gold: అక్రమంగా తరలిస్తున్న 18 కేజీల బంగారం పట్టుకున్న ప్రొద్దుటూరు పోలీసులు

Gold : కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 18 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read more...

Guntur Police: పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌ పై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

Guntur Police : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసారు.
Read more...

AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు

AP Liquor Scam : వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
Read more...

Pregnant Woman: విశాఖలో దారుణం ! నిండు గర్భిణి దారుణ హత్య !

Pregnant Woman : విశాఖపట్నంలోని పీఎం పాలేం ఉడా కాలనీలో దారుణం జరిగింది. మరి కొన్ని రోజుల్లో ప్రసవం కావాల్సిన భార్యను భర్తే గొంతు నులిమి చంపాడు.
Read more...

Pastor Praveen Kumar: పాస్టర్‌ ప్రవీణ్‌ ది సెల్ఫ్ రోడ్‌ యాక్సిడెంట్‌ ! స్పష్టం చేసిన ఏలూరు డీఐజీ !

Pastor Praveen Kumar : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతి కేసుపై నెలకొన్న అనుమానాలకు పోలీసులు పుల్‌ స్టాప్‌ పెట్టారు.
Read more...

Vizianagaram Police: యువతిపై దాడి కేసును ఛేదించిన విజయనగరం పోలీసులు

Vizianagaram Police : ఏపీలో సంచలనం సృష్టించిన యువతిపై దాడి కేసును విజయనగరం పోలీసులు ఛేదించారు. యువతిపై దాడి చేసిన నిందితుడ్ని అరెస్ట్ చేసారు.
Read more...