Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో జోరుగా కురుస్తున్న వర్షాలు
Rain Alert : వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం తలెత్తింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Read more...
Read more...
