Browsing Tag

Arvind Kejriwal

Arvind Kejriwal: నేను అవినీతిపరుడిని అంటే ప్రత్యర్థులు కూడా నమ్మరు – ఆప్ అధినేత కేజ్రీవాల్‌

Arvind Kejriwal: తనను ఓ దొంగగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

Atishi Marlena: పక్కన ఖాళీ కుర్చీతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆతిశీ !

Atishi Marlena: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆప్ నేత ఆతిశీ... తన పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.
Read more...

Arvind Kejriwal : రాజీనామాకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal : నలభై ఎనిమిది గంటల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనా‌ను కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్ కోరారు.
Read more...

Anna Hazare : కేజ్రీవాల్ ప్రకటనపై స్పందించిన సామాన్య కార్యకర్త ‘అన్నా హజారే’

Anna Hazare : మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Read more...

BJP : కేజ్రీవాల్ రాజీనామా ఢిల్లీ ప్రజల విజయం గా చెప్తున్న బీజేపీ

BJP : సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తాననడం ఢిల్లీ ప్రజల విజయంగా బీజేపీ అభివర్ణించింది. సుప్రీం ఆంక్షలు ఉన్నందునే ఆయన తన పదవిని వదులుకోవడానికి సిద్ధమైనట్లు ఆరోపించింది.
Read more...

Arvind Kejriwal: టపాసులతో కేజ్రీవాల్‌కు స్వాగతం: కేసు నమోదు చేసిన పోలీసులు

Arvind Kejriwal: ఆద్మీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సీఎంకు టపాసులతో స్వాగతం పలికారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Read more...

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.
Read more...

Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి నిరాశ కలిగించిన రౌస్ అవెన్యూ కోర్ట్

Delhi CM Kejriwal : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 25 వరకు పొడగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయించింది.
Read more...

Arvind Kejriwal Bail : బెయిల్ కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు తప్పని తిప్పలు

Arvind Kejriwal : సీబీఐ నమోదు చేసిన ఎక్సైజ్ పాలసీ కేసు లో బెయిలు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి సుప్రీంకోర్టు శుక్రవారం వాయిదా వేసింది.
Read more...