Swati Maliwal: కేజ్రీవాల్ పై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ సంచలన ఆరోపణలు !
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తన చెంపపై కొట్టారంటూ ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ సంచలన ఆరోపణ చేశారు.
Read more...
Read more...
