Browsing Tag

BRS

BRS Meeting : చలో మేడిగడ్డకు పిలిపునిచ్చిన బీఆర్ఎస్..దారిలో అనుకోని సంఘటన

BRS : 'చాలో మేడిగడ్డ' వైపు వెళ్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బస్సు టైరు ఒక్కసారిగా పేలింది. బస్సు మధ్యలో ఆగింది. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యారు.
Read more...

MLA Lasya Nanditha : కారు ప్రమాదంలో దుర్మరణం పాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

MLA Lasya Nanditha : బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తెలంగాణలో కలకలం రేపింది. ఇంకా తెల్లవారుజాము కావడంతో ప్రమాద వివరాలు ఇంకా తెలియరాలేదు.
Read more...

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు !

MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేసారు. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని ఆదేశం.
Read more...

BRS BJP Alliance: తెలంగాణాలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల పొత్తు ఫైట్ ?

BRS BJP Alliance: బీఆర్ఎస్, బీజేపీ పార్టీల పొత్తు అంశంపై బీజేపీ నుండి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి బాల్క సుమన్ పరుష పదజాలాలతో తెలంగాణా రాజకీయాలను వెడెక్కిస్తున్నారు.
Read more...

Minister Jupally : ఆత్మగౌరవం ఉంటే హరీష్ రావు తన పదవికి రాజీనామా చేయాలి

Minister Jupally : తెలంగాణ అసెంబ్లీలో సాగునీటి రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం శ్వేతపత్రం విడుదల చేసింది. నీటి పంపకం, ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.
Read more...

BRS MLA’s Strike : సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న అసెంబ్లీ సిబ్బంది

BRS MLA's Strike : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వెళ్లిపోతున్న బీఆర్ఎస్ సభ్యులను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సమావేశం నుంచి ఎమ్మెల్యేలు వెళ్లి మీడియా పాయింట్ వద్దకు మాట్లాడేందుకు వెళ్తుండగా మార్షల్స్ నిలిపివేశారు.
Read more...

Congress vs BRS : ఇరు పార్టీల మధ్య రైజ్ అవుతున్న ప్రాజెక్ట్ ల వార్

Congress vs BRS : ఈ ప్రాజెక్ట్లపై రోజురోజుకూ పోరు మరింత ముదురుతోంది. అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ప్రస్తుతం మహాసభలు నిర్వహిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ లో కాంగ్రెస్‌, దక్షిణ తెలంగాణ లో బీఆర్‌ఎస్‌ నాయకత్వం వహిస్తున్నాయి.
Read more...

Balka Suman: బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసుల నోటీసులు !

Balka Suman: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కు మంచిర్యాల జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేసారు.
Read more...

EX Minister KTR : తెలంగాణా రాష్ట్ర చిహ్నం మార్పుపై సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్

EX Minister KTR : కాంగ్రెస్ ప్రభుత్వ తొలి జాతీయ బడ్జెట్ నిరాశపరిచిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ చైర్మన్ కేటీఆర్ అన్నారు.
Read more...

Patnam Mahender Reddy : బీఆర్ఎస్ కి బాయ్ కాంగ్రెస్ కి హాయ్ చెప్పిన మహేందర్ రెడ్డి దంపతులు..

Patnam Mahender Reddy : రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి బీఆర్‌ఎస్‌ను వీడి జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
Read more...