Browsing Tag

CM Revanth Reddy

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌ పై దర్యాప్తు ముమ్మరం చేయడానికి ఐదుగురితో సిట్‌ ఏర్పాటు

Betting Apps : కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న బెట్టింగ్ భూతాన్ని నియంత్రించేందుకు తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Read more...

CM Revanth Reddy: దేశానికి ఆదర్శంగా ‘ఫ్యూచర్‌ సిటీ’ నిర్మాణం – రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy : ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌ కు శాశ్వత గుర్తింపు తీసుకువచ్చే విధంగా ఫ్యూచర్‌ సిటీల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
Read more...

Minister Thummala Nageswararao : పామ్ ఆయిల్ రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల

Thummala Nageswararao : ఖమ్మం జిల్లాలో తొలి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ స్థాపనకు అడుగులు పడ్డాయని పామ్ ఆయిల్ రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు.
Read more...

Minister Uttam Kumar Reddy: కొత్త రేషన్ కార్డుల మంజూరుపై మంత్రి ఉత్తమ్ కీలక అప్‌డేట్‌

Uttam Kumar Reddy : ఏప్రిల్‌ 30న హుజూర్ నగర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... సన్నబియ్యం పంపిణీ ప్రారంభించబోతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Read more...

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుండి ప్రాజెక్టు ఇంజినీర్‌ మనోజ్‌ కుమార్‌ మృతదేహం వెలికితీత

SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంలో శిథిలాల కింద కూరుకుపోయిన వారిలో మరొకరి మృతదేహం మంగళవారం లభ్యమైంది.
Read more...

Telangana Cabinet: త్వరలో తెలంగాణా కేబినెట్ విస్తరణ ! ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ?

Telangana Cabinet : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ పచ్చజెండా ఊపింది. ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది.
Read more...

CM Revanth Reddy: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం

CM Revanth Reddy : శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం అందింది.
Read more...

CM Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌

CM Revanth Reddy : ‘డీలిమిటేషన్‌’పై అఖిలపక్ష భేటీలో సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ ఒకే వేదికపై కనిపించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Read more...