Browsing Tag

CM Revanth Reddy

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల ఇన్‌ఛార్జిలతో సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో సమీక్ష చేపట్టారు.
Read more...

Defecting MLAs: యూటర్న్‌ తీసుకున్న తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు

Defecting MLAs : తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు యూ టర్న్‌ తీసుకున్నారు. తాము కాంగ్రెస్‌లో చేరలేదని బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని స్పష్టం చేశారు.
Read more...

CM Revanth Reddy: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్‌ భేటీ

CM Revanth Reddy : భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రానికి సంభవించిన నష్టంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి... ఆర్థిక మంత్రికి నిర్మలా సీతారామన్‌కు నివేదిక అందజేశారు.
Read more...

CM Revanth Reddy: నల్గొండ ప్రజల కోసమే మూసీ ప్రక్షాళన – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : మూసీ పునరుజ్జీవంలో భాగంగా... ఉస్మాన్‌సాగర్‌ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్‌ 2, 3 ప్రాజెక్టు పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
Read more...

CM Revanth Reddy: దేశంలోనే గణేశ్‌ ఉత్సవాలకు ఖైరతాబాద్‌ ప్రసిద్ధి – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : ఖైరతాబాద్‌ మహాగణపతిని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి సీఎం ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
Read more...

CM Revanth Reddy: మీ కుటుంబ పంచాయితీలోనికి మమ్మల్ని లాగొద్దు – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : మీ కుల, కుటుంబ పంచాయితీల మధ్య మమ్మల్ని తీసుకురావొద్దు’’అని బీఆర్ఎస్ నాయకులు, కవితను ఉద్దేశ్యించి సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Read more...