Browsing Tag

CM Revanth Reddy

Localbody Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై తేలేది పీఏసీలోనే

Localbody Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజల మనోగతాన్ని తెలుసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
Read more...

CM Revanth Reddy: ప్రపంచ నగరాలతో పోటీపడుతూ ముందుకువెళ్తున్నాం – సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy : అహింసా పద్ధతిలో మహా సంగ్రామాన్ని గెలిచామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని చెప్పారు.
Read more...

MLA Rajagopal Reddy: మరోసారి సీఎం రేవంత్‌ను టార్గెట్ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

MLA Rajagopal Reddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ... సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవమే వరదకు పరిష్కారం – సీఎం రేవంత్

CM Revanth Reddy : మూసీ పునరుజ్జీవమే వరద సమస్యకు శాశ్వత పరిష్కారమని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
Read more...

Komatireddy Rajgopal Reddy: కోమటిరెడ్డి రాజ్‌ గోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నజర్ ?

Komatireddy Rajgopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నజర్ అయింది.
Read more...

CS Ramakrishna Rao: సీఎస్‌ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు ?

CS Ramakrishna Rao : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీకాలం మరో 3 నెలలు పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Read more...

Telangana High Court: సిగాచీ పరిశ్రమ ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Telangana High Court : సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటనపై మూడు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Read more...

CM Revanth Reddy: పాత బస్తీ మెట్రో పనులకు సీఎం రేవంత్‌ గ్రీన్ సిగ్నల్

CM Revanth Reddy : కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ పాత‌బ‌స్తీలో మెట్రో ప‌నులు వేగ‌వంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
Read more...