Browsing Tag

CM Reventh

YS Sharmila Invites : సీఎం రేవంత్ రెడ్డిని తన తనయుడి పెళ్ళికి ఆహ్వానించిన షర్మిల

YS Sharmila : ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం నివాసానికి వెళ్లిన ఆమె తన కుమారుడి నిశ్చితార్ధానికి, పెళ్లికి రావాల్సిందిగా రేవంత్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు.
Read more...

CM Revanth met UPSC Chairman: యూపీఎస్సీ ఛైర్మన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ !

CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండో రోజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా సిఎం రేవంత్, యూపీఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోనీతో సమావేశమయ్యారు.
Read more...