Browsing Tag

Davos Tour

CM Chandrababu : దావోస్ నుంచి హస్తినకు చేరిన ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu : దావోస్ పర్యటన ముగించుకుని గురువారం అర్దరాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (శుక్రవారం) బిజీబిజీగా గడపనున్నారు.
Read more...

CM Revanth-Davos Tour : 45వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్న రేవంత్ సర్కార్

CM Revanth : దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై తెలంగాణ మరో సారి భారీ పెట్టుబడులను ఆకర్షించి కొత్త రికార్డు సాధించింది.
Read more...

CM Revanth Tour : దావోస్ లో ‘యునిలివర్’ సంస్థతో సర్కార్ చర్చలు విజయవంతం

CM Revanth : స్విట్జర్లాండ్‎లోని దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్ (డబ్ల్యూఇఎఫ్‌) వార్షిక సదస్సు 2025లో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వేట ప్రారంభమైంది.
Read more...

CM Chandrababu Meet : ప్రముఖ కంపెనీ సంస్థల అధినేతలతో భేటీ కానున్న సీఎం

CM Chandrababu : దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో రెండో రోజూ వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి.
Read more...