Browsing Tag

Delhi Elections

Delhi Elections-BJP CM : ఢిల్లీ సీఎం రేసులో బీజేపీ నుంచి ఆ 3 నేతలు

Delhi Elections : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో పార్టీ అధిష్ఠానం ఎవరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తుందనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
Read more...

CM Omar Abdullah : ఢిల్లీ ఫలితాలపై కాశ్మీర్ సీఎం సంచలన వ్యాఖ్యలు

Omar Abdullah : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రారంభ ట్రెండ్స్‌లో, భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
Read more...

Delhi Elections-Chandrababu : చంద్రబాబు ప్రచార ప్రాంతాల్లో దూసుకుపోతున్న బీజేపీ

Delhi Elections : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని షాదారా, విశ్వాస్‌ నగర్‌, సంగం విహార్‌, సహద్ర వంటి ప్రాంతాల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
Read more...

Delhi Election Results 2025 :ఢిల్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఆప్ వెనుకంజ

Delhi Election Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రనేతలు వెనుకంజలో ఉన్నారు.
Read more...

Delhi Elections 2025 : ఢిల్లీ అధిష్టానం ఎవరు శాసిస్తారనేదానిపై సర్వే రిపోర్ట్ లు ఇలా..

Delhi Elections : ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌లో భారతీయ జనతా పార్టీకే స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. 25 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నాయి.
Read more...

Delhi Elections 2025 : నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్…

Delhi Elections : దేశ రాజధానిలో, ఢిల్లీలో ఫిబ్రవరి 5న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని విధాలా ప్రయత్నాలు చేపడుతోంది.
Read more...

Delhi Assembly Elections : ఢిల్లీలో నిలిచిన ఎన్నికల ప్రచార రధాలు

Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం అంటే.. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం ప్రారంభం కానుంది.
Read more...

Delhi Elections-AP CM : 1995లో హైదరాబాద్ పరిస్థితి ఇప్పుడు ఢిల్లీకి తీసుకువచ్చారు

Delhi Elections : స్వచ్ఛభారత్‌ ప్రారంభంలో దేశం దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికిపాటు బాట పడింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Read more...

Chandrababu-Pawan : ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి బాబు పవన్ లు

Chandrababu : భారతీయ జనతా పార్టీ.. పలు రాష్ట్రాల్లో అవలంభించిన గెలుపు ఫార్మూలాను ఢిల్లీ గల్లీలో అమలు చేయబోతోంది. ఏపీ సెంటిమెంట్‌తో ఢిల్లీలో కూడా తిరుగులేని విక్టరీ కొట్టాలని భావిస్తోంది బీజేపీ అధిష్ఠానం..
Read more...