Browsing Tag

Delhi liquor scam

Arvind Kejriwal: తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ !

Arvind Kejriwal: మద్యం పాలసీకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ను తిహార్ జైలుకు తరలించనున్నారు.
Read more...

Arvind Kejriwal: జైలు నుంచి ప్రకటించిన ఆరు హామీలిచ్చిన కేజ్రీవాల్‌ !

Arvind Kejriwal: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశ రాజధానికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నట్లు ఆయన సతీమణి సునీత వెల్లడించారు.
Read more...

Kejriwal Arrest : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సతమవుతున్న సీఎం కేజ్రీవాల్ కు హైకోర్టులో ఊరట..!

Kejriwal : మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నుంచి ఊరట లభించింది. జైలులో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
Read more...

MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల రిమాండ్..తీహార్ జైలుకు వ్యాన్ లో తరలింపు

MLC Kavitha : సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు.
Read more...

BRS Chief KCR: బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే కేజ్రీవాల్‌ అరెస్టు – కేసీఆర్‌

BRS Chief KCR: మద్యం పాలసీలో అవకతవకల కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టు చేయడం రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ అన్నారు.
Read more...

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టు ! అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తల ఆందోళన !

Arvind Kejriwal: మద్యం పాలసీలో అవకతవకలతో సంబంధం ఉణ్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.
Read more...

Aam Aadmi Party: మద్యం పాలసీ కుంబకోణం కేసులో ఈడీ ప్రకటనపై ఆప్ స్ట్రాంగ్ కౌంటర్ !

Aam Aadmi Party: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత... ఆప్ నేతలకు రూ. 100 కోట్లు చెల్లించిందంటూ ఈడి విడుదల చేసిన ప్రకటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Read more...

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ సంచలన ప్రకటన !

MLC Kavitha: తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరక్టరేట్‌ కీలక ప్రకటన విడుదల చేసింది.
Read more...

MLC Kavitha: వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత !

MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.
Read more...