Drought Hit Mandals: 51 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం Drought Hit Mandals : ఏపీలో కరువు మండలాలుగా 51 మండలాలను ప్రకటించారు. 37 మండలాల్లో తీవ్రమైన కరువు ఉన్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. Read more...