MLC Duvvada Srinivas : పోలీసు విచారణకు మాధురితో కలిసి హాజరైన ఎమ్మెల్సీ దువ్వాడ
Duvvada Srinivas : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. మాధురితో కలసి పోలీసుల విచారణకు హాజరయ్యారు. జననసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతనిపై స్థానిక జనసేన నేతలు చేసిన ఫిర్యాదుతో…
Read more...
Read more...