Gaddar Awards: జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం
Gaddar Awards : సుమారు 14 ఏళ్ళ తరువాత గద్దర్ పేరుతో ప్రభుత్వం ఇవ్వబోయే తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం జూన్ 14న నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Read more...
Read more...