Browsing Tag

Government of Telangana

Minister Konda Surekha: మంత్రుల అవినీతిపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Minister Konda Surekha : మంత్రులు, ప్రజాప్రతినిధుల అవినీతిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పనిచేయరూ అంటూ ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు చేసారు.
Read more...

Miss World 2025: హైదరాబాద్‌ లో ఘనంగా ప్రారంభమైన మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు

Miss World 2025 : హైదరాబాద్ మహా నగరంలో గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం ఆలాపనతో మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
Read more...

BC Leaders: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గవర్నర్‌కు బీసీ సంఘాల నేతల విజ్ఞప్తి

BC Leaders : బీసీ బిల్లును యథాతథంగా ఆమోదించి, రాష్ట్రపతికి పంపినందుకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు బీసీ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు.
Read more...

Minister Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Ponguleti Srinivas Reddy : రాష్ట్రంలో 22వేల కోట్ల రూపాయలతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Read more...

DOST Notification: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ విడుదల

DOST Notification : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మూడు విడతల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు.
Read more...

Kaleshwaram Scam: కాలేశ్వరం ప్రాజెక్టు స్కామ్ లో హరిరామ్‌ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ

Kaleshwaram Scam : కాలేశ్వరం ప్రాజెక్టు స్కామ్ లో అరెస్టు అయి చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈఎన్‌సీ భూక్య హరిరామ్‌ ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
Read more...

Telangana Tourists: శ్రీనగర్‌ హోటల్‌ లో బిక్కుబిక్కుమంటున్న 80 మంది తెలంగాణ పర్యాటకులు

Telangana Tourists : కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడితో... తెలంగాణా నుండి కశ్మీర్ కు వెళ్లిన సుమారు 80 మంది పర్యాటకులు శ్రీనగర్ లో ఓ హోటల్ లో బిక్కుబిక్కుమంటున్నారు.
Read more...

NIMS: నిమ్స్‌ అగ్నిప్రమాదంలో వెలుగులోకి సంచలన విషయాలు

NIMS : హైదరాబాద్ మహానగరంలోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ బ్లాక్‌ లో అగ్ని ప్రమాద ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Read more...