Browsing Tag

haryana cm

Haryana CM Resign : సడన్ గా సీఎం పదవికి రాజీనామా చేసిన లాల్ ఖట్టర్

Haryana CM : హర్యానాలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయతో భేటీ అనంతరం ఆయన రాజీనామా చేశారు.
Read more...