Browsing Tag

Hyderabad Rains

Rains: తెలంగాణాలో పలుచోట్ల అకాల వర్షాలు ! మరో రెండు రోజులు భారీ వర్ష సూచన !

Rains : ఎండలు మండుతున్న వేళ... తెలంగాణాలో పలు చోట్ల అకాల వర్షాలు కురిశాయి.  శుక్రవారం పలు జిల్లాల్లో  ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్లతో కూడిన వర్షం కురిసింది.
Read more...

HYD Rains : భాగ్య నగరంలో దంచికొడుతున్న భారీ వర్షం

HYD Rains : ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, మియాపూర్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, హైటెక్‌ సిటీ, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, బోయిన్‌పల్లి, బేగంపేటలో వర్షం దంచికొడుతోంది.
Read more...

Hyderabad Rains: హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ! సోమవారం పాఠశాలలకు సెలవు !

Hyderabad Rains: హైదరాబాద్ లో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురస్తాయని ప్రకటించిన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Read more...