Indian Airforce: ఒకే రోజు కూలిన రెండు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు
Indian Airforce : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు యుద్ధ విమానాలు ఒకే రోజు ప్రమాదానికి గురయ్యాయి. ఈ అయితే ఈ రెండు ఘటనల్లో సిబ్బంది, పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
Read more...
Read more...