Browsing Tag

International News

PM Modi Meet : యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తో ద్వైపాక్షిక సంబంధాలపై భేటీ

PM Modi : రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం అమెరికాలోని వాషింగ్టన్ నగరానికి చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ ఇంటిలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్‌తో సమావేశమయ్యారు.
Read more...

Donald Trump Slams :ఐసీసీకి ఘాటుగా బదులిచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెలరేగిపోతున్నారు. తమకు అత్యంత సన్నిహితమైన మిత్రదేశం ఇజ్రాయెల్‌ విషయంలో ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు(ఐసీసీ)కే షాకిచ్చారు.
Read more...

Donald Trump : అగ్రరాజ్యం అమెరికాలో భారత విద్యార్థులకు ట్రంప్ భయం

Donald Trump : పైసామే పరమాత్మ హై. అనేది ఓ నానుడి. అదే అమెరికా పైసలయితే ఇంకాస్త ఎక్కువ పరమాత్మ దక్కుతుంది. బంధులు, స్నేహితులు, తెలిసిన వారిదగ్గర పరపతి కూడా పెద్దదవుతుంది.
Read more...

America Sends : 205 మంది భారతీయుల గెంటివేత.. ల్యాండ్ అయిన ఆర్మీ ఫ్లైట్

America : అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది ట్రంప్‌ సర్కార్‌. చరిత్రలోనే తొలిసారిగా మిలటరీ విమానాల్లో అక్రమ వలసదారులను, వారివారి దేశాలకు తరలిస్తోంది.
Read more...

America Flight Collide : అమెరికాలో విమానం, హెలికాప్టర్ ఢీకొని భారీ ప్రమాదం

America : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం ఓ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన నేషన్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Read more...

Saudi Arabia : పశ్చిమ సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది భారతీయుల మరణం

Saudi Arabia : పశ్చిమ సౌదీ అరేబియాలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. జియాన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు మృతిచెందారు.
Read more...

Elon Musk Slams : అమెరికా గత బైడెన్ సర్కార్ పై మస్క్ తీవ్ర విమర్శలు

Elon Musk : అమెరికా బిలియనీర్, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జూన్ 2024 నుంచి అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరు వ్యోమగాములను...
Read more...

Donald Trump : అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ ఆగ్రహం..538 వలసదారులు అరెస్ట్

Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన మూడు రోజుల వ్యవధిలోనే ఆ దేశ అధికార యంత్రాంగం అక్రమ వలసదారులపై యాక్షన్ మొదలుపెట్టేసింది.
Read more...