Browsing Tag

International News

Trump-PM Modi : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు

PM Modi : డొనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్రరాజ్య సింహాసనాన్ని అధిష్టించారు. కాసేపటి క్రితం అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హాల్‌లోని రోటుండా ఇండోర్‌లో ఆయన ప్రమాణం చేశారు.
Read more...

Donald Trump Oath Ceremony : అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ప్రపంచ ప్రముఖులు

Donald Trump : నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రపంచంలోని అనేక దేశాల నేతలు హాజరు కానున్నారు.
Read more...

Indian Death USA : అమెరికాలో మరో తెలుగు యువకుడు ‘రవితేజ’ మృతి

Indian Death USA : అమెరికాలో గన్‌కల్చర్ పెరిగిపోతోంది. దుండగుల తూటాలకు ఎందరో అభాగ్యులు బలైపోతున్నారు. ఉన్నత విద్య కోసం, ఉజ్వల భవిష్యత్‌ కోసం స్వదేశాన్ని వీడి అమెరికాకు వెళ్తుంటారు ఎందరో.
Read more...

Mukesh Ambani : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అంబానీ ఫ్యామిలీ

Mukesh Ambani : అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు, కీలక నేతలు, వాణిజ్య దిగ్గజాలు హాజరుకానున్నారు.
Read more...

SpaceX Rocket : ప్రయోగించిన 8 నిమిషాలకే పేలిన స్పేస్ ఎక్స్ రాకెట్

SpaceX: స్పేస్‌ఎక్స్ కొత్త స్టార్‌షిప్ రాకెట్ బూస్టర్ ప్రయోగం మధ్యలోనే పేలిపోయింది. 2025 జనవరి 16న స్పేస్‌ఎక్స్ తన టెస్ట్ ఫ్లైట్‌లో స్టార్‌షిప్ రాకెట్‌ను ప్రయోగించింది.
Read more...

Los Angeles Fire : లాస్ ఏంజెలెస్‌లో అదుపులోకి రాని కార్చిచ్చు..5 లక్షల కోట్లకు పైగా నష్టం

Los Angeles : అమెరికాలోని లాస్‌ ఏంజెలె్‌సలో కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. పాలిసాడ్స్‌ ఫైర్‌.. ఈటన్‌ ఫైర్‌.. సన్‌సెట్‌ ఫైర్‌.. ఇలా వేర్వేరు పేర్లతో ఆరు చోట్ల కార్చిచ్చు రగులుతూనే ఉంది.
Read more...

IND vs AUS : కంగారు టీమ్ తో జరిగిన టెస్టుల్లో 5వ మ్యాచ్ లో భారత్ ఓటమి

IND vs AUS : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. సిడ్నీ టెస్టులో మూడో రోజు ఆతిథ్య జట్టుకు 162 పరుగుల విజయ లక్ష్యం ఉంది.
Read more...

Donald Trump : టెస్లా అధ్యక్షుడు ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేరు

Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి పాటుపడిన టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్.. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించనున్నారు.
Read more...

Modi Kuwait Honor : ప్రధాని మోదీకి ‘గార్డ్ ఆఫ్ హానర్’ తో స్వాగతం పలికిన కువైట్ రాజు

Modi : కువైట్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం "ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్" పురస్కారాన్ని అదివారంనాడు అందజేశారు.
Read more...