Landmine Blast: ములుగు జిల్లాలో ల్యాండ్ మైన్ పేలి ముగ్గురు పోలీసుల మృతి
ములుగు జిల్లా వాజేడు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తుండగా మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతిచెందగా పలువురికి గాయాలు అయినట్లు సమాచారం.
Read more...
Read more...